Bikki Sreenivasulu
Bikki Sreenivasulu
  • 205
  • 2 279 118 707

Відео

"త్రిభుజాలు -రకాలు" 'పాట'రూపంలో పాడుతూ నేర్పడం. Ptd by BIKKI SREENIVASULU.
Переглядів 39 тис.Місяць тому
"త్రిభుజాలు రకాలు " బొమ్మలను చూపుతూ...పాటగా పాడుతూ త్రిభుజాలు రకాలను నేర్పితే విద్యార్థులు చక్కగా, సులభంగా నేర్చుకుంటారు. ptd by, BIKKI SREENIVASULU. Teacher.
TaRL :"తెలుగు సరళ పదాలు-భాషాక్రీడ ", Ptd by BIKKI SREENIVASULU.
Переглядів 80 тис.2 місяці тому
TaRL : Teaching at Right Level కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు "తెలుగు పదాలు భాషాక్రీడ ": విద్యార్థులు అక్షరాలు గుర్తించి, అక్షరాలను కూర్పు చేసుకొని,పదాలు చదవడం అభివృద్ధి చెందును. Ptd by... BIKKI SREENIVASULU, Teacher.
Learn a Word a Day:(Level-1 ):GUAVA-, జామకాయ, ptd by BIKKI SREENIVASULU, Anantapur
Переглядів 186 тис.3 місяці тому
Learn a word a Day:Level-1 "GUAVA" This word was introduced with Picture, Conversation and by Rhyme. It makes them to understand the Vocabulary, Usage of Guava. Eating GUAVA is good for Health. Ptd by, BIKKI SREENIVASULU, Teacher.
ప్రజాకవి "శ్రీ యోగి వేమన" గారి జయంతోత్సవం💐🙏:వేమనగారి పద్యాలాపన,ptd by BIKKI SREENIVASULU, Anantapur.
Переглядів 139 тис.3 місяці тому
ప్రజాకవి "శ్రీ యోగి వేమన "గారి జయంతి : 19, జనవరి. "ఈ పద్యాలు విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి, వీరు సమాజంలో గొప్పవారుగా, విలువలతో ఎదిగేలా దోహద పడుతాయి." చరిత్రకారులు, & C. P. Brown గారి పరిశోధనలు, అంచనా ప్రకారం వేమనగారి జయంతిని dt: 19, జనవరి నెలలో జరుపుకుంటున్నాము. వీరి నీతి పద్యాలు మన జీవన ఉన్నతికి, నైతికతకు, సంఘ అభివృద్ధికి, ఎంతో ఉపయుక్తం. వీరు తమ నీతి పద్యాల ద్వారా సంఘం, మతం, మనుష్యుల...
Saying of "PRIME NUMBERS(1-100)" in Ascending& Descending-REVERSE Orders. ptd by BIKKI SREENIVASULU.
Переглядів 81 тис.4 місяці тому
💐Happy National Mathematics Day💐 Sieve of Eratosthanese :PRIME NUMBERS Saying about Prime Numbers between 1 to 100. ie Both in Ascending &Descending Orders by our School Children. ptd by BIKKI SREENIVASULU Teacher.
తెలుగుతోట --1 : "అమ్మఒడి" అభినయగేయం, Ptd by BIKKI SREENIVASULU. Anantapur.
Переглядів 291 тис.5 місяців тому
తెలుగుతోట 1 "అమ్మఒడి "అభినయగేయం : ఈ గేయం ద్వారా విద్యార్థులకు తాము చదువుకునే "బడి "ని గుడి అంత పవిత్రంగా, గురువులను దేవుళ్ళగా భావిస్తున్నట్టుగా పాడటం జరిగింది. Ptd by, BIKKI SREENIVASULU Teacher
భారత రాజ్యాంగ దినోత్సవం :Saying of 'Constitution of India's' "PREAMBLE". Ptd by BIKKI SREENIVASULU.
Переглядів 97 тис.5 місяців тому
Celebration of Constitutional Day of INDIA: Our school child says The Constitution of India's "PREAMBLE"without seeing it. Prd by, BIKKI SREENIVASULU Teacher.
Mathematics : SONG--Types of 'TRIANGLES'... Ptd by BIKKI SREENIVASULU.
Переглядів 129 тис.5 місяців тому
Types of Triangles: By presenting this topic with pictures and in the form of a Song, its easy to understand to Children. They enjoy to sing the song happily. They understand the concept also. Ptd by, Bikki Sreenivasulu. Teacher
"చిలుకమ్మ "అభినయగేయం : చిలుక,చిలుక... పచ్చని చిలుక... ptd by BIKKI SREENIVASULU. Anantapur, AP.
Переглядів 226 тис.6 місяців тому
చిలుకమ్మ అభినయగేయం : చిలుకను అందంగా వర్ణించడం, గేయరూపంలో పాడటంను విద్యార్థులు చక్కగా అవగాహన చేసుకొని ఆనందిస్తారు. Ptd by BIKKI SREENIVASULU Teacher.
Learn a word a Day: CUSTARD APPLE--Rhyme: ptd by BIKKI SREENIVASULU, Anantapur, A. P. State
Переглядів 88 тис.6 місяців тому
Learn a Word a Day: Custard Apple: Mummy gives me Custard Apple Ha.. ha.. ha.. This rhyme tells about the shape, colour, Taste of Custard apple. Ptd by, Bikki Sreenivasulu Teacher. Anantapur.
అభినయగేయం : టైమెంత?... టైమెంత?..🕰️ptd by BIKKI SREENIVASULU, Anantapur, A. P. State.
Переглядів 202 тис.7 місяців тому
టైమెంత?.. టైమెంత..? సరదా అభినయగేయం : ఈ అభినయగేయం ద్వారా విద్యార్థులకు తమ చుట్టూ ఉన్న పరిసరాలు, వస్తుసంపద , వాటి ఆగమనా సమయం , శబ్దాలు, పాఠశాల సమయపాలన తదితరాలు అర్థమగును. Ptd by, BIKKI SREENIVASULU Teacher. Anantapur.
TaRL: తెలుగు: ఇచ్చిన పదాలతో అర్థవంతమైన "కథ "ను చెప్పడం. Ptd by BIKKI SREENIVASULU. Anantapur, A.P.
Переглядів 105 тис.7 місяців тому
ఇచ్చిన పదాలతో 'వాక్యాలను'కూర్చి, అర్థవంతమైన "కథను" చెప్పడం ద్వారా వ్యాకరణ పదాల కూర్పు, భావ వ్యక్తీకరణ ఎంతో ముఖ్యమని తెలుసుకుంటారు. Ptd by, BIKKI SREENIVASULU, Teacher.
గణిత అభినయగేయం:1 నుండి 12 అంకెలతో "మనిషి తలబొమ్మ"ను గీయుట. ptd by BIKKI SREENIVASULU, Anantapur. AP.
Переглядів 155 тис.8 місяців тому
గణితం సరదా అభినయగేయం : 1 నుండి 12 అంకెలతో మనిషి తల బొమ్మను గీయుట నేర్పడం. 1... మానువులు అంతా ఒకటి 2... మంచి చెడు రెండు ఇలా పాట పాడుతూ బొమ్మను గీయుట నేర్పడం విద్యార్థులు చాలా బాగా ఇష్టపడుతారు. వారిలో పాటలు పాడుట, బొమ్మలు గీయుట అనే సామర్థ్యాలు అభివృద్ధి చెందును. Ptd by, Bikki Sreenivasulu. Anantapur.
"మనదేశ స్వాతంత్ర్య సమరయోధులు--చిత్రపటాలు"తో అవగాహన. ptd by BIKKI SREENIVASULU. Anantapur, AP State.
Переглядів 60 тис.8 місяців тому
మనదేశ జాతీయోద్యమ నాయకులు... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏 స్వాతంత్ర్య సాధనలో ప్రాణాలొడ్డిన మనదేశ నాయకులు, వారి పేర్లను చిత్రపటాలతో పరిచయం చేయడంచే వారి గురించి విద్యార్థులకు అవగాహన కలుగును. దేశభక్తి పెంపొందును. Ptd by Bikki Sreenivasulu.
Learn a Word a Day: LOCK --తాళం, (Level-1),Ptd by BIKKI SREENIVASULU, Anantapur, AP State.
Переглядів 68 тис.9 місяців тому
Learn a Word a Day: LOCK తాళం, (Level-1),Ptd by BIKKI SREENIVASULU, Anantapur, AP State.
Learn a Word a Day: CLEAN-- శుభ్రంచేయు, ptd by BIKKI SREENIVASULU,
Переглядів 153 тис.9 місяців тому
Learn a Word a Day: CLEAN శుభ్రంచేయు, ptd by BIKKI SREENIVASULU,
TaRL :తుర్..తుర్...ఆట-సరదా ఆట,Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg. Anantapur. AP State.
Переглядів 126 тис.9 місяців тому
TaRL :తుర్..తుర్...ఆట-సరదా ఆట,Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg. Anantapur. AP State.
"No Bag Day" Activity: Facial Feelings on Leaves 🤣😢Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Atp, A.P
Переглядів 275 тис.10 місяців тому
"No Bag Day" Activity: Facial Feelings on Leaves 🤣😢Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Atp, A.P
2వ తరగతి-తెలుగుతోట: "ఏ ఊరు వెళదాం? " అభినయగేయం. ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Anantapur. AP
Переглядів 180 тис.10 місяців тому
2వ తరగతి-తెలుగుతోట: "ఏ ఊరు వెళదాం? " అభినయగేయం. ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Anantapur. AP
2వ తరగతి తెలుగు :"కుందేలు-తాబేలు" గేయ కథ. Ptd by BIKKI SREENIVASULU, Anantapur, AP.
Переглядів 88 тис.10 місяців тому
2వ తరగతి తెలుగు :"కుందేలు-తాబేలు" గేయ కథ. Ptd by BIKKI SREENIVASULU, Anantapur, AP.
Learn a Word a Day: ALBUM- చిత్రాల సేకరణ పుస్తకం, Ptd by BIKKI SREENIVASULU,Kalyandurg,Atp, A.P.
Переглядів 71 тис.10 місяців тому
Learn a Word a Day: ALBUM- చిత్రాల సేకరణ పుస్తకం, Ptd by BIKKI SREENIVASULU,Kalyandurg,Atp, A.P.
Learn a word a Day:Classes-1&2: "Spellbee", Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Anantapur, A.P.
Переглядів 74 тис.11 місяців тому
Learn a word a Day:Classes-1&2: "Spellbee", Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Anantapur, A.P.
తెలుగుతోట -1:"ఎలుకమ్మ -అభినయగేయం", Ptd by SREENIVASULU BIKKI, Kalyandurg, Anantapur, A. P. State
Переглядів 169 тис.Рік тому
తెలుగుతోట -1:"ఎలుకమ్మ -అభినయగేయం", Ptd by SREENIVASULU BIKKI, Kalyandurg, Anantapur, A. P. State
Learn a word a Day: CATERPILLAR- గొంగళిపురుగు, Ptd by BIKKI SREENIVASULU,Kalyandurg (M), Anantapur
Переглядів 92 тис.Рік тому
Learn a word a Day: CATERPILLAR- గొంగళిపురుగు, Ptd by BIKKI SREENIVASULU,Kalyandurg (M), Anantapur
తెలుగుతోట :"అరటిచెట్టు-వారంరోజులు" అభినయగేయం. Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Atp, A.P. State
Переглядів 46 тис.Рік тому
తెలుగుతోట :"అరటిచెట్టు-వారంరోజులు" అభినయగేయం. Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Atp, A.P. State
తెలుగు: పదాల అక్షరాల మధ్యన, చివరన "సున్న"(0) ఉన్న పదాలు చదవడం -వివరణ, ptd by BIKKI SREENIVASULU,Atp
Переглядів 39 тис.Рік тому
తెలుగు: పదాల అక్షరాల మధ్యన, చివరన "సున్న"(0) ఉన్న పదాలు చదవడం -వివరణ, ptd by BIKKI SREENIVASULU,Atp
నవ్వు నవ్వు నాగమ్మ...సరదా అభినయగేయం.Ptd by BIKKI SREENIVASULU. Kalyandurg, Anantapur(D).
Переглядів 79 тис.Рік тому
నవ్వు నవ్వు నాగమ్మ...సరదా అభినయగేయం.Ptd by BIKKI SREENIVASULU. Kalyandurg, Anantapur(D).
TaRL Programme:ఆట ఆగిందా... పాట పాడాలి. సరదా కృత్యం. ptd by BIKKI SREENIVASULU. Kalyandurg, ATP, AP.
Переглядів 180 тис.Рік тому
TaRL Programme:ఆట ఆగిందా... పాట పాడాలి. సరదా కృత్యం. ptd by BIKKI SREENIVASULU. Kalyandurg, ATP, AP.
Learn a Word a Day(Level-2 ):PUPPY-- కుక్కపిల్ల. Ptd by Bikki Sreenivasulu, Kalyandurg. Anantapur.AP
Переглядів 180 тис.Рік тому
Learn a Word a Day(Level-2 ):PUPPY కుక్కపిల్ల. Ptd by Bikki Sreenivasulu, Kalyandurg. Anantapur.AP